Mahatma Nagar, Thimmapur, Karimnagar.

M.Ramesh Reddy

B.E., MBA

Chairman

About us

విద్యారంగంలో 27 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఎన్నో విజయాలు సాధించిన మా SREE CHAITANYA EDUCATIONAL INSTITUTIONS నేటి యువతరానికి భారత సైన్యం పట్ల మరియు క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి అట్టి అవకాశాలను అందిపుచ్చుకునేలా మరియు వారి కలలను సాకారం చేసుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నెలకొల్పబడిన ఏకైక విద్యాసంస్థ మా SREE CHAITANYA DEFENCE & SPORTS ACADEMY. ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థినీ విద్యార్థులు వినియోగించుకొని 2024-25 విద్యా సంవత్సరానికి ARMY, NAVY, AIRFORCE, PARAMILITARY FORCES లో ఉద్యోగాలు సాధించుకోవాలని, క్రీడలలో వివిధ విభాగాలలో రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయి పథకాలు సాధించి వారి తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మరియు దేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని ఆశిస్తున్నాను.

Read more

About us

భారత సైన్యంలో 17 సంవత్సరాల అనుభవం, ట్రైనింగ్లో అన్ని విభాగాలలో అత్యున్నత ప్రతిభ, బోర్డర్లో జమ్మూకాశ్మీర్లో ఆరు సంవత్సరాల సర్వీస్, ట్రైనింగ్ సెంటర్లో ఇన్స్ట్రక్టర్ గా మరియు ట్రైనింగ్ ప్రిన్సిపల్ గా నాలుగు సంవత్సరాలు అనుభవం.DEFENCE, ARMY, NAVY, AIRFORCE, PARAMILITARY FORCES, STATE POLICE పట్ల ఉత్సాహం ఉన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మరియు దేశ సేవ చేయాలన్న వారి యొక్క దృఢ సంకల్పాన్ని మరియు క్రీడలలో జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలన్న వారి యొక్క లక్ష్యాలను మరియు వారి పిల్లలు దేశానికి ఏదో రకంగా ఉపయోగపడాలని తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికై తెలంగాణ కరీంనగర్లో స్థాపించబడిన ఏకైక విద్యా సంస్థ SREE CHAITANYA DEFENCE & SPORTS ACADEMY .ఈ అకాడమీ ద్వారా విద్యార్థిని విద్యార్థులు క్రీడలలో వివిధ విభాగాలలో రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయిలో పథకాలు సాధించాలని మరియు డిఫెన్స్ రంగంలో చేరి అత్యున్నత స్థాయిలో వారు దేశానికి సేవ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, వారి తల్లిదండ్రులకు రాష్ట్రానికి మరియు దేశానికి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశిస్తున్నాను. .

Read more

PALLE SHYAM SUNDAR REDDY

Ex- ARMY

PRINICIPAL

LENKALA MAHIPAL REDDY

INTERNATIONAL MOUNTANER

GUINNESSWORLD RECORD HOLDER

About us

విద్యారంగంలో 27 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఎన్నో విజయాలు సాధించిన మా SREE CHAITANYA EDUCATIONAL INSTITUTIONS నేటి యువతరానికి భారత సైన్యం పట్ల మరియు క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి అట్టి అవకాశాలను అందిపుచ్చుకునేలా మరియు వారి కలలను సాకారం చేసుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నెలకొల్పబడిన ఏకైక విద్యాసంస్థ మా SREE CHAITANYA DEFENCE & SPORTS ACADEMY. ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థినీ విద్యార్థులు వినియోగించుకొని 2024-25 విద్యా సంవత్సరానికి ARMY, NAVY, AIRFORCE, PARAMILITARY FORCES లో ఉద్యోగాలు సాధించుకోవాలని, క్రీడలలో వివిధ విభాగాలలో రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయి పథకాలు సాధించి వారి తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మరియు దేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని ఆశిస్తున్నాను.

Read more

Facilities

  • 10 Acres Of Open Sports Area
  • Gym
  • Swimming Facilities
  • Sports Training is provided Seperately for Boys & Girls.
  • Hostel Facility is available seperately for Boys & Girls.
  • Training Classes will be provided under the supervision of Retired Soldiers.

our Group Of institutions

Recent Activities

[print_responsive_video_gallery_plus_lightbox]
[COUNTER_NUMBER id=42]

what students say about us...!

[sp_testimonial id="44"]

Gallery

[sp_wpcarousel id="249"]